మొగల్తూరు: ముత్యాలమ్మ హుండీ లెక్కింపు

78చూసినవారు
మొగల్తూరు: ముత్యాలమ్మ హుండీ లెక్కింపు
ముత్యాలపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి భక్తులు హుండీ లెక్కింపు బుధవారం భీమవరం దేవాలయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లెక్కింపు జరగగా 69 రోజులకు 13 లక్షల 53, వేల 486 రూపాయలు ఆదాయం లభించినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి మోకా అరుణ్ కుమార్ విలేకరులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్