మొగల్తూరు: శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక అలంకారం

85చూసినవారు
మొగల్తూరు: శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక అలంకారం
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామం భవాని కాలనీలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈరోజు ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యములు సమర్పించారు. కావున కమిటీ వారు భక్తులకు తీర్థప్రసాదములు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్