నరసాపురం: సమస్యలను తెలుసుకున్న ఆర్డిఓ

62చూసినవారు
నరసాపురం: సమస్యలను తెలుసుకున్న ఆర్డిఓ
మీకోసం కార్యక్రమంలో అర్జీ దారుల నుండి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోగా పరిష్కారం చేయాలని, సంబంధిత శాఖల అధికారులును ఆర్డీవో దాసిరాజు ఆదేశించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 35 ఫిర్యాదులు అర్జీ దారి నుండి స్వీకరించడం జరిగిందని నరసాపురం ఆర్డీవో దాసిరాజు అన్నారు. ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్