నరసాపురం: ప్రజోపయోగ పథకాల విస్తృత ప్రచారం అవసరం

72చూసినవారు
నరసాపురం: ప్రజోపయోగ పథకాల విస్తృత ప్రచారం అవసరం
కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం పాలకోడేరు మండల సమైక్య భవనంలో జరిగిన జిల్లా సమైక్య సమావేశంలో మాట్లాడారు. ప్రజలకి సమైక్య పథకాలు చేరువగా ఉండాలని, వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ భీమా పథకాలు మరియు ప్రజల ప్రగతికి సహాయపడే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తద్వారా ప్రజల ప్రయోజనాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్