నర్సాపురం మండలం పసలదీవి గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామాలయంలో ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు. అనంతరం శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు గ్రామ దేవత శ్రీశ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో పూజలు నిర్వహించారు. భక్తులకు పులిహార, చక్ర పొంగలి ప్రసాదం పంచిపెట్టారు.