వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి

62చూసినవారు
వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
వృద్ధుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నరసాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేరు అసోసియేషన్ అధ్యక్షులు అందే రంగారావు అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ అల్లూరి సంస్కృతి కేంద్రంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా సుమారు యాభై మంది వృద్ధులతో సమావేశం జరిగింది.

సంబంధిత పోస్ట్