ఓటమి భయం వల్లే సీఎం జగన్ గులకరాయి డ్రామా: ఎమ్మెల్యే నిమ్మల

55చూసినవారు
సీఎం జగన్ ఓటమి భయంతోనే గులకరాయి డ్రామా ఆడుతున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆయన పశ్చిమ గోదావరి యలమంచిలి మండలం జిల్లా కాజా ఈస్ట్ గ్రామంలో సోమవారం మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్ర నిర్వహించారు. ప్రజలను స్వయంగా కలిసి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్