సన్‌రైజర్స్ బ్యాటర్ మెరుపు సెంచరీ

69చూసినవారు
సన్‌రైజర్స్ బ్యాటర్ మెరుపు సెంచరీ
SRH స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో మెరిశాడు. ఇవాళ బెంగళూరుతో మ్యాచ్‌లో కేవలం 39 బంతులు ఆడిన హెడ్ 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో శతకం చేశాడు. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన హెడ్ మరో 19 బంతుల్లోనే 100* పరుగులకు చేరుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ జట్టు 11.4 ఓవర్లలోనే 156/1 చేరుకుంది.

సంబంధిత పోస్ట్