కట్టుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే నిమ్మల ఇంటింటి ప్రచారం

52చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని, యలమంచిలి మండలం కట్టుపాలెం గ్రామంలో, మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్ర కార్యక్రమం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే నిమ్మల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళలు హారతులు పట్టారు. పెద్ద సంఖ్యలో టిడిపి జనసేన బిజెపి కూటమి శ్రేణులు పాల్గొన్నాయి. ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ మరోసారి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్