ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

160చూసినవారు
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
పోడూరు మండలంలోని కొమ్ముచిక్కాలలో శ్రీ కనకదుర్గ శ్రీ వాసవి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ బేతాళం సూర్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెంది సుపరిపాలన జరుగుతున్నప్పుడు గాంధీజీ కల నెరవేరుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్