జిన్నూరులో అంతర్జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు

161చూసినవారు
జిన్నూరులో అంతర్జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు
పోడూరు మండలంలోని జిన్నూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ జి హేమ తులసి మాట్లాడుతూ బాలికలు విద్యపైనే దృష్టి పెట్టి తమ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామలక్ష్మి భవాని సచివాలయ కార్యదర్శి హరి తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్