ఇది మంచి ప్రభుత్వం: మంత్రి నిమ్మల

79చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం: మంత్రి నిమ్మల
టిడిపి అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా 'ఇది మంచి ప్రభుత్వం' పేరున పాలకొల్లు మండలం భగ్గేశ్వరంలో బహిరంగ సభ నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 100రోజుల్లో ప్రజలతో 'ఇది మంచి ప్రభుత్వం' అని అనిపించుకోగలిగిన ఘనత టిడిపి కే దక్కుతుందన్నారు. పెద్దసంఖ్యలో ప్రజలు మాజీ ఏం. ఎల్. సి అంగర, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్