తూర్పుకాపు అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో కోడి రామకృష్ణ 75వ జయంతి

76చూసినవారు
పాలకొల్లు తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ 75వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర నాయకులు లోపింటి చిరంజీవి, పట్టణ అధ్యక్షులు గేదెల శ్రీనివాస్, ప్రచార కమిటీ అధ్యక్షులు చీర సత్తిబాబు, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ బాకూరు నిరంజన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి సత్యనారాయణ, సెక్రటరీలు పువ్వుల మావుళ్ళు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్