ఇంజనీర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి

54చూసినవారు
ఇంజనీర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి
పాలకొల్లు పట్టణంలో ఆదివారం ఇంజనీర్స్ డే వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు హాజరయ్యారు. అనంతరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అపర భగీరథుడు సర్దార్ కాటన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్