పాలకొల్లులో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రచారం

51చూసినవారు
పాలకొల్లు మండలం ఉల్లంపర్రు, పాలకొల్లు రూరల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆదివారం ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించే రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్