పాలతో మామిడి కలిపి తింటే లాభాలెన్నో..!

52చూసినవారు
పాలతో మామిడి కలిపి తింటే లాభాలెన్నో..!
పండ్లలో మహారాజుగా పేరొందిన మామిడి పండ్లు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి బలవర్ధకంగా పనిచేస్తుంది. చర్మం బిగుతుగా ఉండేందుకు సహాయపడుతాయి. వృద్ధాప్య ఛాయలనూ తగ్గిస్తాయి. అలాగే పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. అయితే జీర్ణ సమస్యలు.. రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, సొరియాసిస్, ల్యూపస్ వంటి ఆటోఇమ్యూన్ జబ్బులు.. చర్మ సమస్యలు గలవారు మామిడిపండ్లను పాలతో కలిపి తీసుకోవద్దు.

సంబంధిత పోస్ట్