ప్యాంటులో పాములు.. పట్టుబడిన ప్రయాణికుడు

84చూసినవారు
ప్యాంటులో పాములు.. పట్టుబడిన ప్రయాణికుడు
అమెరికాలోని మియామీ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తమ ప్యాంట్‌లో రహస్యంగా దాచుకున్న రెండు పాములను గుర్తించారు. గత నెల 26న విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతడి ఫ్యాన్‌లోని చిన్న సంచిలో పాములు కనిపించాయని ఇవాళ సిబ్బంది తెలిపారు. స్పెట్స్ దాచుకునే సంచి నుంచి రెండు తెల్ల పాములను స్వాధీనం చేసకున్నారు.ఆ తర్వాత వాటిని ఫ్లోరిడా ఫిషరీస్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్‌కు అప్పగించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్