వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

72చూసినవారు
అద్దేపల్లి సత్యనారాయణమూర్తి 125వ జయంతోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వికలాంగులకు, ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నిమ్మల తన తండ్రి పేరిట ఈ ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే స్వయంగా ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ముఖ్య టిడిపి నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్