పాలకొల్లు: ప్రజా వేదికలో పాల్గొన్న మంత్రి

74చూసినవారు
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఫోన్ లో ఆదేశాలు ఇచ్చారు. జగన్ పాలనలో వైసీపీ నాయకుల భూ ఆక్రమణలపై పలువురు మంత్రికి ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్