పాలకొల్లులో ఆదివారం నిర్వహించిన అద్దేపల్లి సత్యనారాయణమూర్తి జయంతి వేడుకల ముగింపు సభకు మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంత్రి టీజీ భరత్ ను పుష్పగుచ్ఛాన్ని అందజేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి టీజీ భరత్ ను, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా సత్కరించారు.