పోడూరు మండలం మట్టపర్రు, జిన్నూరు గ్రామాల్లో శనివారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు ఈ సందర్భంగా పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా రూ. 35 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ. వైసీపీ వందరోజుల పాలనలో ఏం చేసిందని ప్రశ్నించారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మరోపక్క అభివృద్ధి చేస్తుందని తెలిపారు.