యలమంచిలి: పండుగలా పెన్షన్ ల పంపిణీ

52చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా పండుగల పెన్షన్ లు  పంపిణీ కార్యక్రమం ఒకరోజు ముందుగానే పండుగ వాతావరణంలో జరుగుతుందని యలమంచిలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పెన్షన్ లపంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందో ఆ విధంగా పెన్షన్ లు పెంపు చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్