బుట్టాయిగూడెం: ఐటీడీఏలో అధికారుల సమీక్ష

68చూసినవారు
బుట్టాయిగూడెం మండలం కే. ఆర్. పురం ఐటీడీఏలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్ బోరగం శ్రీనివాసులు, జేసీ ధాత్రి రెడ్డి ఈ సందర్భంగా యూత్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగ గిరిజనులకు ఉపాధి కల్పించవచ్చని, రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్‌ ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిరుద్యోగులకు అండగా ఉండాలని అలాగే గిరిజనుల అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్