పోలవరం: కాలువల్లో పూడిక తొలగింపు పనులు

73చూసినవారు
పోలవరం: కాలువల్లో పూడిక తొలగింపు పనులు
ఏలూరు జిల్లా పోలవరం మండలం ఇటుకలకోట పంచాయతీలో ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షపు నీరు నుండి వచ్చే ఇసుక కారణంగా కాలవల్లో ఏర్పడిన పూడికను తొలగించే పనులను మండల ప్రజా పరిషత్ అధికారులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వరంగపు రహదారి నుండి వచ్చే నీరు అడ్డుగా ఉండటంతో కాలువలు ఇసుకతో నిండిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు జెసిబి యంత్రాల ద్వారా పూడిక తీయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్