పోలవరం మండలం మామిడిగొంది గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా మంగళవారం తెలుగు సినీ నటుడు శ్రావణ్ విచ్చేశారు. ఈ క్రమంలో ఆయనకు రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రావణ్ పందాలను వీక్షించారు. ఈసందర్భంగా గ్రామస్థులు ఆయనను ఘనంగా సత్కరించారు. శ్రావణ్ విలన్ గా ఆకట్టుకునే ప్రాతలు చేస్తుంటాడు.