జగన్ ప్రభుత్వ పెద్దలకు దేవుడు అంటే భయం లేదు: ఎమ్మెల్యే

56చూసినవారు
తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ కొవ్వు వాడటం బాధాకరమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని ఆరాధ్యదైవంగా భావిస్తామన్నారు. అలాంటి స్వామి ప్రసాదంలో కల్తీ కొవ్వు కలపడం దారుణమని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ పెద్దలకు దేవుడు అంటే భయం లేదన్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై విచారణ చేస్తుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్