తాడేపల్లిగూడెంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

52చూసినవారు
తాడేపల్లిగూడెంలో స్థానిక మున్సిపల్ పురపాలక సంఘం ఆవరణంలో రెడ్ ట్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలకు కాపాడవచ్చని ఎమ్మెల్యే అన్నారు. ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్