ప.గో: రూ.కోటి గెలుచుకున్న కోడి పుంజు ఇదే

63చూసినవారు
కోడి పందేలు లేకుండా సంక్రాంతి పండుగను ఊహించుకోవడం కష్టం. కోస్తాంధ్రలో పండుగ సందర్భంగా కోటి రూపాయల విలువతో కోడి పందేలు నిర్వహించడం సాధారణంగా కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో బుధవారం రూ. కోటి ఇరవై ఐదు లక్షలతో పందేలు నిర్వహించారు. గుడివాడ ప్రభాకర్ రావు మరియు రాతయ్య ఈ పందేలను నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోటీలో, గుడివాడ ప్రభాకర్ రావు యొక్క నెమలి పుంజు రూ. కోటి ఇరవై ఐదు లక్షలు గెలుచుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్