తాడేపల్లిగూడెం: ఎమ్మెల్యే నివాసానికి పోటెత్తిన కూటమి నాయకులు

69చూసినవారు
తాడేపల్లిగూడెం గణేష్ నగర్ లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి కూటమి నాయకులు, అధికారులు, అభిమానులు బుధవారం పోటెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలతో తులతూగాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్