తాడేపల్లిగూడెం: శివాలయం వద్ద కార్తీక దీపాల వెలుగులు

58చూసినవారు
తాడేపల్లిగూడెం పట్టణంలోని పెద్ద శివాలయం శుక్రవారం రాత్రి కార్తీక దీప కాంతుల మధ్య శోబిల్లింది. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకుని గోదావరి ఏలూరు ప్రధాన కాలువలో కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. అనంతరం భక్తులు పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్