మండపాక: పంట బోదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

74చూసినవారు
మండపాక: పంట బోదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
తణుకు మండలం మండపాక గ్రామంలోని పంట బోదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ ఎస్సై మూర్తి తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 35- 40 ఉంటుందన్నారు. వ్యక్తి టీ షర్టు, షార్ట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందని మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడం జరిగిందని వివరాలు తెలిస్తే 9440796641 నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్