తణుకు రైల్వే స్టేషన్లో శరవేగంగా లిఫ్ట్ నిర్మాణ పనులు

74చూసినవారు
తణుకు రైల్వే స్టేషన్లో శరవేగంగా లిఫ్ట్ నిర్మాణ పనులు
తణుకు పట్టణ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో లిఫ్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో రైల్వే ఆధునీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ రూ. కోట్ల వ్యయంతో ఆధునికరించినప్పటికీ లిఫ్ట్ నిర్మించకపోవడంతో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. దీంతో స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ నుంచి రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ పైకి వెళ్లేందుకు లిఫ్ట్ నిర్మాణాన్ని చేపట్టారు.

సంబంధిత పోస్ట్