తిరుపతిపురంలో శ్రీ చిన్నదానేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవాలు

65చూసినవారు
తిరుపతిపురంలో శ్రీ చిన్నదానేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవాలు
అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలోని శ్రీ చిన్నదానేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్