ఆకివీడు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

64చూసినవారు
ఆకివీడు: రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలోని రైల్వే ట్రాక్ వద్ద ఆదివారం రాత్రి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించిన వారు రైల్వే పోలీసులకు తెలపాలని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్