ఆకివీడు: రెవెన్యూ సదస్సు కార్యక్రమం

57చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపవరం గ్రామ సచివాలయంలో మంగళవారం రెవిన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం భూ సమస్యలకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ప్రజలు మరియు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్