ఉండి నియోజకవర్గ స్థాయి ఎన్డీఏ కూటమి సమావేశం

68చూసినవారు
ఉండి నియోజకవర్గ స్థాయి ఎన్డీఏ కూటమి సమావేశం
ఉండి నియోజకవర్గ స్థాయి ఎన్డీఏ కూటమి సమావేశం మంగళవారం భీమవరం పట్టణంలోని స్థానిక వి ఎస్ ఎస్ గార్డెన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. నాయకులు, కార్యకర్తలు సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్