ముంపు నివారణ శాశ్వత పరిష్కరణకు కృషి చేస్తా

85చూసినవారు
ముంపు నివారణ శాశ్వత పరిష్కరణకు కృషి చేస్తా
బుడమేరు, కొల్లేరు, తమ్మిల్లేరు, రామిలేరు వాగులు వల్ల వచ్చే ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఇప్పటికే తన నియోజకవర్గంలో కాలువలు, డ్రైన్ల ఆక్రమణ పనులు, పూడికతీత పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. డిసెంబరు నెలాఖరికి పనులు పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్