గొల్లలకోడేరులో సీతారాముల కళ్యాణ మహోత్సవం

370చూసినవారు
గొల్లలకోడేరులో సీతారాముల కళ్యాణ మహోత్సవం
ఉండి నియోజకవర్గం గొల్లలకోడేరు శివాలయం వెనుక కాలువగట్టు వద్ద గురువారం ఉదయం 7: 30 గంటలకు శ్రీ శ్రీ శ్రీ శ్రీరామ ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటి సభ్యులు తెలిపారు. ఈ మహోత్సవానికి అందరూ పాల్గొని స్వామి వారి పూజలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ సభ్యులు తెలిపారు. పూజ అనంతరం అఖండ అన్న సమారాధన ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్