ఆక్వా రైతులకు రఘురామా విజ్ఞప్తి

1530చూసినవారు
ఉండి నియోజకవర్గంలో ప్రజలకు తాగు, సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉండి ఇరిగేషన్ ఫండ్ ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. దీనిలో భాగంగా ప్రతి ఆక్వా రైతు ఒక వెయ్యి రూపాయలు జమచేసి పంట కాలువల్లో కూడిక తీత పనులకు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్