అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ 'సింహం అని చెప్పుకుని తిరిగేవాడు ప ప ప...త త త...అని పేరు కూడా మర్చిపోయి బయటకిపోయాడు. ఎందుకంటే అయ్యన్నపాత్రుడు గారిని సభాపతిగా ఎన్నుకుంటున్నారని తెలిసి తన పేరు కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎప్పటిలాగా వైసీపీ సీట్లు అన్నీ ఖాళీగానే ఉంటాయేమో' అంటూ వైసీపీ, జగన్‌పై తనదైన శైలిలో పంచులు వేశారు.