డాక్టర్ పై హత్యాచారం హత్యను ఖండిస్తూ శాంతి ర్యాలీ

72చూసినవారు
కోల్ కత్తాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం హత్యను ఖండిస్తూ నిడమర్రులో సీఐటీయూ, సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ, మానవహారంగా ఏర్పడ్డారు. బుధవారం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు ఆధ్వర్యంలో కోల్ కత్తా ఘటనలోని నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ స్కీమ్ వర్కర్లు, సీఐటీయూ, సీపీఎం నాయకులు నిడమర్రు జంక్షన్ లో ఆందోళన నిర్వహించారు. నిమ్మల పార్వతి, కోన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్