పులి శ్రీరాములు ను సత్కరించిన బడేటి చంటి

72చూసినవారు
పులి శ్రీరాములు ను సత్కరించిన బడేటి చంటి
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పుట్టా మహేష్ యాదవ్, బడేటి రాధాకృష్ణయ్య చంటి ల విజయానికి తోడ్పడిన కాపుసంక్షేమ సేవాసంఘ వ్యవస్థాపక అద్యక్షులు పులి శ్రీరాములు ను ఏలూరు శాసన సభ్యులు పట్టు కండువా తో సత్కరించారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ పులిశ్రీరాములు తన టీమ్ సభ్యులతో కలసి ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్