ఈనెల 29న ఏలూరు జిల్లాస్థాయి రైతు సదస్సు

62చూసినవారు
ఈనెల 29న కైకరంలో ధాన్యం మద్దతు ధర - కొనుగోలు సమస్యలపై జిల్లాస్థాయి రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం కైకరంలోని తూర్పు వీధి రామాలయం వద్ద 29న జరిగే జిల్లా స్థాయి రైతు సదస్సు కరపత్రాలను రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం మద్దతు ధర కోసం జరిగే ఈ సదస్సును విజయవంతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్