ఈనెల 6నుంచి ఉచిత యోగా శిక్షణ తరగతులు

63చూసినవారు
ఈనెల 6నుంచి ఉచిత యోగా శిక్షణ తరగతులు
తాడేపల్లిగూడెం సుబ్బారావు పేట గుణ్ణం ఫంక్షన్ హాల్ లో.. ఈనెల 6 వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఎయిర్ స్ట్రిప్ మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని మహిళా అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఉదయం 5:30 నుంచి 6:30 గంటల వరకు తరగతులు ఉంటాయన్నారు. యోగ ఆసనాలు ఎంతో ఉపయుక్తమని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా గురువు బడుగు చంద్రశేఖర్ పర్యవేక్షణలో శిక్షణను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్