నిడమర్రు: భీమేశ్వర దేవస్థానం ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం

61చూసినవారు
నిడమర్రు: భీమేశ్వర దేవస్థానం ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం
నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామంలో వెంచేసియున్న శ్రీ భీమేశ్వరస్వామి వారి దేవస్థానంకు కార్తీకమాసం పురస్కరించుకొని ఉత్సవ కమిటీ నియామకం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ గా మేకా వెంకటరమణ, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్