నిడమర్రు: రూ. కోటి రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు

52చూసినవారు
నిడమర్రు: రూ. కోటి రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు
నిడమర్రు మండలం పత్తేపురం గ్రామంలో ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న తోకలపల్లి రోడ్డుకు ఎంపీ, ఎమ్మెల్యే ధర్మరాజు, జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్