ఉంగుటూరులో వీధి కుక్కలు స్వైర విహారం

85చూసినవారు
ఉంగుటూరులో వీధి కుక్కలు స్వైర విహారం
ఉంగుటూరులోని సాలిపేట కాలువ గట్టున కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత పది రోజుల నుండి 20మందిపైనే దాడి చేశాయి. దీంతో గాయపడిన వారు కాగుపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందారు. కాగా కుక్కల సంచారంతో చిన్నారులను బయటకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వీధులలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ పిల్లలు, మహిళలతో పాటు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని కూడా వెంబడిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్