వరి చేనులో డ్రోన్ తో మందు పిచికారీ పనులు

1074చూసినవారు
వరి చేనులో డ్రోన్ తో మందు పిచికారీ పనులు
పెదపాడు మండలం వేంపాడులోని వరి పొలంలో డ్రోన్తో మందు పిచికారీ పనులు చేపట్టారు. వేంపాడు గ్రామానికి చెందిన దాసరి సత్యనారాయణకు చెందిన ఆరెకరాల పొలంలో ఈ పనులు చేపట్టారు. వ్యవసాయ అధికారి చామర్తి జయవాసుకి మాట్లాడుతూ సాధారణంగా ఎకరానికి 15 నుంచి 20 ట్యాంకుల ద్రావణం నీటిని పిచికారీ చేయాల్సి వస్తుందని, ఖర్చు కూడా ఎక్కువవుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్