Mar 23, 2025, 11:03 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఆదిలాబాద్: పీఆర్టీయూ సమావేశం.. హాజరైన ఉపాధ్యాయులు
Mar 23, 2025, 11:03 IST
ఆదిలాబాద్ జిల్లా పీఆర్టీయూ తెలంగాణ సంఘం నాయకులు ఆదివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు విట్టల్ గౌడ్ లను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆడే నూర్ సింగ్ నాయక్, నర్ర నవీన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.