ఆధారాలతో నిరూపిస్తే రూ. అరవై లక్షలు చెల్లిస్తా

81చూసినవారు
ఆధారాలతో నిరూపిస్తే రూ. అరవై లక్షలు చెల్లిస్తా
ఆరిజన్ డైరీ సిఏఓ బోడపాటి షేజల్ చేసిన ఆరోపణలపై బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 30 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఏసిపి దగ్గర ఆధారలతో సహా బయట పెడితే 60 లక్షలు చెల్లిస్తానని సవాల్ విసిరారు. లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్